పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఖండించారు. ప్రవీణ్ పగడాల కేసును ప్రభుత్వం నీరుకారుస్తుందంటూ మండిపడ్డారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. చంద్రబాబులో మార్పు రాలేదని, ఆయన మారి ప్రజలకు మంచి చేయాలని కోరారు
Dr. K.A. Paul delivers a strong counter to Chief Minister Chandrababu Naidu’s political speech on the Pastor Praveen Pagadala case. Paul calls out the CM for making inappropriate and politically motivated statements on a matter that is currently subjudice.
🗣️ “At this juncture, such a speech is highly inappropriate. The CM cannot threaten those who are seeking justice. Using religion for political gain is unacceptable,” said K.A. Paul.
He further warned that such public remarks could influence the investigation, the state machinery, and witnesses.
⚖️ Paul has demanded accountability and cautioned the government not to dilute the case for political benefit.
AI: ఏపీలో ఏఐ యూనివర్సిటీ - గేమ్ ఛేంజర్..!! :: https://telugu.oneindia.com/artificial-intelligence/ap-govt-forged-a-partnership-with-nvidia-for-artificial-intelligence-university-in-amaravati-439977.html?ref=DMDesc
నా గుండె బరువెక్కింది.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-cm-chandrababu-naidu-pays-tributes-to-martyred-jawan-murali-naik-435985.html?ref=DMDesc