In a massive train crash on Friday involving three trains, including Coromandel Express, at least 233 people were killed. Now Tollywood Celebrities Tweets on This Incident | హౌరా నుంచి చెన్నై వస్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఒరిస్సాలోని బాలాసోర్ దగ్గరలోని బహానగర్ బజార్ స్టేషన్ సమీపంలో అదే ట్రాక్‌పై ఉన్న గూడ్స్ రైలును శుక్రవారం రాత్రి ఢీకొట్టింది.