#APWeatherReport: Expect more rains in Andhra Pradesh in next two days - Reports #APWeatherReport #RainsInAndhraPradesh #Weatherupdate #APRains #IMD #Summer
దక్షిణ కోస్తా ఆంధ్ర లో ఈరోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు ఒకటి లేదా రెండు చోట్ల, తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది