Bandi Sanjay VS Errabelli Dayakar Rao బండి సంజయ్ కు మంత్రి ఎర్రబెల్లి సాఫ్ట్ రిక్వెస్ట్
  • 3 years ago
Minister Errabelli made a soft request to Bandi Sanjay, who was making harsh remarks on KCR. Telangana Panchayati Raj Minister Errabelli Dayakar Rao has appealed to BJP president Bandi Sanjay.
#BandiSanjay
#ErrabelliDayakarRao
#TelanganaPanchayatiRajMinister
#Tejasfighterjets
#CMKCR
#TRS
#BJP
#KTR
#Telangana

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను ఉద్దేశించి మాట్లాడారు . పిచ్చిగా మాట్లాడొద్దని, ప్రజల్ని రెచ్చగొట్టొద్దని ఎర్రబెల్లి దయాకర్ రావు బండి సంజయ్ కు విజ్ఞప్తి చేశారు . భాగ్యలక్ష్మి, భద్రకాళి దేవాలయాల్లో కాదు అధికారికంగానే అభివృద్ధిని తేల్చుకుందాం అంటూ పేర్కొన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న బండి సంజయ్ కు సాఫ్ట్ గా రిక్వెస్ట్ చేశారు మంత్రి ఎర్రబెల్లి .
Recommended