Skip to playerSkip to main contentSkip to footer
  • 8/4/2019
“We didn't assess the conditions well. Kudos to Polly (Kieron Pollard) for leading the team with the bat, showed his experience. 130-140 would have been good on that wicket. We showed great heart to take the game as deep as we did and it shows that we batted ourselves out of the game with out lack of assessment early,” Brathwaite said at the post match presentation ceremony.
#indiavswestindies
#carlosbrathwaite
#sunilnarine
#kieronpollard
#navdeepsaini
#rohithsharma
#viratkohli

పిచ్‌ పరిస్థితులను అంచనా వేయలేకపోయాం. మరిన్ని పరుగులు చేస్తే మ్యాచ్ ఛాలెంజింగ్‌గా ఉండేది అని వెస్టిండీస్‌ కెప్టెన్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ అన్నాడు. శనివారం రాత్రి వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. టీమిండియా పేసర్లు చెలరేగడంతో విండీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 100 పరుగులు కూడా చేయలేకపోయింది.

Category

🥇
Sports

Recommended