Skip to playerSkip to main contentSkip to footer
  • 1/9/2019
As the Praja Sankalpa Yatra being undertaken by YSRC chief and Leader of the Opposition YS Jagan Mohan Reddy is set to be culminated on January 9, YS Jagan Praja Sankalpa Yatra Pylon placed At Ichchapuram. here is the Pylon Specialties

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర బుధవారం (09-01-2019)తో ముగుస్తోంది. ఇచ్ఛాపురం వద్ద పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. ఈ పైలాన్ 91 అడుగుల ఎత్తులో ఉంటుంది. విజయస్థూపం పేరుతో పైలాన్‌ను ఏర్పాటు చేశారు.

Category

🗞
News

Recommended