మంగళవారం ఆలీ సతీ సమేతంగా సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలవటం జరిగింది. అయితే ఆలీ ని రాజ్యసభకు ఎంపిక చేయటానికి సమీకరణాలు సహకరిస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అది కాకపోతే ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా సినీ నటుడు అలీని నియమిస్తున్నట్లు పార్టీ ముఖ్య నేతల నుంచి అందుతున్న సమాచారం.