AP CM YS Jagan's Mega Check to Pawan Kalyan | Chiranjeevi May Nominated to Rajyasabha || Oneindia
  • 4 years ago
AP politics are on a heat as the news is making rounds that YCP may join Modi cabinet. 4 Rajyasabha members from AP will be retiring as their term ends on April 9th. In this Backdrop YCP is deciding as to whom to send for the upper house
#APpolitics
#Rajyasabha
#pawankalyan
#chiranjeevi
#Modicabinet
#ysrcp
#apcmjagan
#janasena
#apRajyasabhamembers


ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధానమంత్రి మోడీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఓ వైపు వైసీపీ కేంద్ర కేబినెట్‌లో చేరుతోందన్న వార్త ఢిల్లీలో షికారు చేస్తుండటంతో ఏపీ పాలిటిక్స్ మరింత హీట్‌ను పెంచుతున్నాయి. ఇక శుక్రవారం జగన్ మళ్లీ ఢిల్లీ పర్యటనకు వెళుతుండటం, అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనుండటంతో రాజకీయాలు రంజుగా తయారవుతున్నాయి.
Recommended