Ap Assembly Election 2019 : టీడీపీ కండువాను విసిరికొట్టిన మాజీ ఎంపీ..!! | Oneindia Telugu

  • 5 years ago
Another Telugu Desam Party Candidate from Puthapattu Assembly constituency in Chittoor District, which own district of Party President, Chief Minister of Andhra Pradesh allegedly quit Party, sources said. A Candidate Therlam Purnam, who is already got BForm from Party President, allegedly not ready to fight in upcoming Assembly Elections.Recently former mp harsha kumar quit tdp after joining 72 hours before
#tdp
#harsha kumar
#andhrapradesh
#assemblyelections
#loksabhaelections2019
#Therlampurnam
#puthapattu
#chandrababu
#jagan
#lalithakumari

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ లోక్ సభ సభ్యుడు జీవీ హర్షకుమార్.. ప్రస్తుతం వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువాను కప్పుకొన్న హర్షకుమార్.. నాలుగు రోజుల వ్యవధిలో అదే కండువాను విసిరి కొట్టారు. పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. టీడీపీ కండువా బరువుగా అనిపించిందని, ఆ భారాన్ని తాను మోయలేనని ఆయన రాజీనామా పత్రంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Recommended