UP Elections 2022:PM Modi రిక్వెస్ట్ ఓటర్లను ఆకట్టుకునేందుకు | Yogi Adityanath | Oneindia Telugu
  • 2 years ago
Uttar Pradesh Elections 2022: PM Modi addressed a public meeting in Saharanpur, Uttar Pradesh Ahead of Uttar Pradesh Elections 2022. And Uttar Pradesh first phase polling records 48.24% voter turnout till 3 pm



#UttarPradeshElections2022
#UPelections2022
#AssemblyElections
#BJP
#SPSinghBaghel
#Congress
#AkhileshYadav
#YogiAdityanath
#SamajwadiParty
#PMModi
#ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు

ఉత్తర ప్రదేశ్‌లో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. అయితే మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 35.03 శాతం పోలింగ్ నమోదు అయింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 48.24 శాతం పోలింగ్ నమోదు అయింది. మొదటి విడుతలో జరుగుతున్న పోలింగ్‌లో చాలా మంది ప్రముఖులు బరిలో నిలిచారు. మరోవైపు ప్రధాని మోడీ సహరాన్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడారు
Recommended