Devineni Avinash Joins YSRCP in the presense of andhra pradesh cheif minister ys jagan. #Devineniavinash #TDP #Chandrababunaidu #YSjagan #YSRCP #VallabhaneniVamsi #APPolitics #Latestnews #Devineninehru #Andhrapradesh #Vijayawada
తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారు తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపించారు.