4 years ago

Ind vs Aus 4th Test : Pujara May Be Rewarded With Upgraded Central Contract For Stellar Show

Oneindia Telugu
Oneindia Telugu
Cheteshwar Pujara’s stellar performance in the ongoing Test series against Australia could get him an upgrade to the topmost A plus bracket in the central contracts as the BCCI is deliberating a relaxation of norms for the dependable number three.
#IndiavsAustralia4thTest
#CheteshwarPujara
#ViratKohli
#BCCI
#JaspritBumrah
#umeshyadav
#MayankAgarwal
#hanumavihari
#RohitSharma
#sydney


ఆసీస్ గడ్డపై టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారాకు త్వరలోనే నజరానా దక్కనుంది. ప్రస్తుతం 'ఎ' కాంట్రాక్టులో ఉన్న పుజారాను.. 'ఎ+'లోకి తీసుకురాబోతున్నట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇప్పటివరకు పుజారా ఏడు ఇన్నింగ్స్‌ల్లో 74.42 సగటుతో 521 పరుగులు చేశాడు. ఈ సిరిస్‌లో మొత్తం మూడు సెంచరీలతో ఆసీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన పుజారాను సెంట్రల్ కాంట్రాక్టుల్లో ఏ+ గ్రేడ్‌కు ప్రమోట్ చేసే దిశగా బీసీసీఐ యోచిస్తోంది.

Browse more videos

Browse more videos