తుపాకీ తో బెదిరించి బలవంతంగా యువకుడి తో తాళి కట్టించారు, వీడియో !
- 7 years ago
A 29-year-old junior engineer of Bokaro Steel Plant was forced to marry a woman at point in Bihar’s state capital.The incident came to light after a video clipping of the forced marriage went viral on social media.
సాధారణంగా పెళ్లంటే వధూవరుల ఇష్టపూర్వకంగా, ఇరు కుటుంబాల సమ్మతితో ఆనందోత్సాహాల మధ్య వేడుకగా జరుగుతుంది. కానీ, ఇక్కడ మాత్రం ఓ యువకుడిని హుటాహుటిన రప్పించి, ఆ తర్వాత కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ యువకుడికి తమ ఇంటికి తీసుకెళ్లి తుపాకీ గురిపెట్టి వధువుకు తాళి కట్టించడం సంచలనంగా మారింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. వినోద్ కుమార్ అనే యువకుడు బొకారో స్టీల్ ప్లాంట్‌లో జూనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడు డిసెంబర్ 3న పాట్నాలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు హతియా-పట్నా ఎక్స్‌ప్రెస్‌లో బొకారో నుంచి బయలు దేరాడు.
అయితే, సురేంద్ర యాదవ్(ప్రస్తుతం అతడు బలవంతంగా పెళ్లి చేసుకున్న యువతి సోదరుడు) అనే వ్యక్తి అతడికి ఫోన్ చేసి మోకామాకు రమ్మన్నాడు. అక్కడికి వెళ్లగానే అతడిని కిడ్నాప్ చేసి పండారక్ గ్రామానికి తీసుకెళ్లి తన చెల్లిని పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపేస్తామంటూ హెచ్చరించారు.