Samantha blackmailed Naga Chaitanya

  • 7 years ago
Currently Naga Chaitanya and Lavanya Tripathi are busy in the promotional activities of their upcoming youthful romantic entertainer ‘Yudham Saranam’. Chaitanya said the Yudham in the movie is for the heroine. Sharing about Samantha he said she almost tied a rakhi to him because of delay of disclosing their relation to his parents.


అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య-సమంత మరో నెల రోజుల్లో భార్యాభర్తలు కాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 6న గోవాలో వీరి వివాహం జరుగబోతోంది. ప్రస్తుతం నాగ చైతన్య తన తాజా మూవీ 'యుద్ధం శరణం' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్ 8న 'యుద్ధం శరణం' విడుదల కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత చైతు పెళ్లికి సంబంధించి వ్యవహారాల్లో మునిగిపోనున్నాడు. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ సమంత గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Recommended