Ee Maaya Peremito movie Teaser Launch, Naga Chaitanya Speech
  • 6 years ago
Ee Maya Peremito movie is a romantic musical entertainer directed by Ramu Koppula and produced by Divya Vijay While Mani Sharma scored music for this movie
Rahul Vijay and Kavya Thapar are playing the main lead roles along with Rajendra Prasad and Murali Sharma are seen in key roles in this movie.
#DivyaVijay
#RahulVijay

ఈ మాయ పేరేమిటో`వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ బేనర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రానికి రాము కొప్పుల దర్శకుడు. దివ్య విజయ్‌ నిర్మాత. ల‌వ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ను మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో అక్కినేని నాగ‌చైత‌న్య విడుద‌ల చేశారు.
ఈ సంద‌ర్భంగా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ.. ‘టు ఇంట్రడ్యూస్ న్యూ టాలెంట్ ఈజ్ ఆల్వేస్ మై ప్లెజర్. రీసెంట్ గా 'రారండోయ్ వేడుక చూద్దాం' షూటింగ్ జరిగినప్పుడు రాహుల్ ని చూశా. అందులో కబడ్డీ ఫైట్ విజయ్ మాస్టర్ చేశారు. అప్పుడు కలిశా. గుడ్ లుకింగ్ బాయ్ అనుకున్నా. ఈ ఫంక్షన్ కి పిలవడానికి వచ్చినప్పుడు రెండు పాటలు చూపించారు. అవి చూశాక... గుడ్ లుకింగ్ ప్లస్ గ్రేట్ టాలెంట్. మంచి పేరు తెచ్చుకుంటాడని అనుకున్నా. ఇండస్ట్రీలో పైకి రావడం అంత ఈజీ కాదు. ప్రతి సినిమాలో ఏదో ఒక ఫ్రెష్ నెస్, హిడెన్ టాలెంట్ చూపించాలి. రాహుల్ కష్టపడి పేరు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నా`` అన్నారు.
Recommended