Woven 2017 Fashion Show : Naga Chaitanya, Samantha And Many Celebrities at the event
  • 7 years ago
Naga CHaitanya and Samantha and so many Celebrities at Woven 2017 Fashion Show On National Handloom Day 2017


నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా వోవెన్ – ఏ వాక్ టు ఫ్యాషన్ అనే ఒక ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి సమంత ఒక సాదా సీదా చేనేత చీరను ఫ్యాషన్ గా చుట్టుకొని వచ్చి అందరిని వావ్ అనేలా చేసింది.
Recommended