4 years ago

Majili Movie Team Ugadi Special Interview | Naga Chaitanya | Samantha | Shiva Nirvana | Majili

Filmibeat Telugu
Filmibeat Telugu
Majili is an romantic drama film directed by Shiva Nirvana and produced by Sahu Garapati, Harish Peddi, Sushil choudhary under the banner of Shine Screens Production. Majili means "A part of Journey". The film features Naga Chaitanya, Samantha Akkineni and Divyansha Kaushik in lead roles. Chaitanya and Samantha had previously worked together in Ye Maaya Chesave, Manam and Autonagar Surya. This will be their first collaboration after getting married
#majili
#majilireview
#majilireviewandrating
#nagachaitanya
#samantha
#akkineni
#nagarjunaakkineni
#shivanirvana
#moviereviews
#latesttelugumovies

భారీ అంచనాల నడుమ ‘మజిలీ’ ఏప్రిల్ 5న ఉగాది పండుగ కానుక గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన వస్తోంది. మల్టీఫ్లెక్స్ ఆడియన్స్ నుండి బి,సి సెంటర్ ల ప్రేక్షకుల వరకు మజిలి చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్ర విశేషాలు పంచుకోవడానికి చిత్ర హీరో నాగ చైతన్య, హీరొయిన్ సమాంత,దర్శకుడు శివ నిర్వాన,నటుడు రావు రమేష్ ఉగాది స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. చిత్రాన్ని విజయ తీరాలకు చేర్చిన ప్రేక్షకులకి ఈ సందర్భం గా మజిలి చిత్ర టీం ధన్యవాదాలు తెలియజేసారు.ఆ ఇంటర్వ్యూ మీకోసం...

Browse more videos

Browse more videos