Samantha Akkineni And Naga Chaitanya Visit Tirumala Ahead Of Majili Release || Filmibeat Telugu

  • 5 years ago
Naga Chaitanya Akkineni, Samantha Akkineni's latest movie is Majili. Ninnu Kori fame Shiva Nirvana is director. This movie pre release functions was held in Hyderabad on March 31st. Nagarjuna and Venkatesh are the chief guest for this event. Before this movie release, Samantha visited Tirumala on Monday, Tuesday.
#majili
#nagachaitanya
#samantha
#akkinenisamantha
#akkineninagachaitanya
#divyansha
#kaushik
#shivanirvana
#tollywood
#tirumala
#tirupathi


సక్సెస్ కేరాఫ్ అడ్రస్‌గా మారిన సమంత అక్కినేని ఇటీవల కాలంలో వరుస సినిమాలు, విజయాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది రంగస్థలం, అభిమన్యుడు, మహానటి లాంటి చిత్రాలను 2018లో తన ఖాతాలో వేసుకొన్నారు. 2019 ఏడాదిని కూడా ఘనంగా ప్రారంభించారు సమంత. తాజాగా ఆమె నటించిన తమిళ చిత్రం సూపర్ డీలక్స్ విడుదలై ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నది. అలాగే ఆమె నటించిన మజిలీ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సమంత తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకొన్నారు

Recommended