Skip to playerSkip to main contentSkip to footer
  • 6/19/2019
Actress Sri Reddy posted a sensetional comment on Akkineni Naga Chaitanya. She said that she is waiting for his hit film.
#daggubativenkatesh
#nagachaitanya
#srireddy
#venkymama
#samanthaakkineni
#sureshbabu
#ranadaggubati
#tollywood
#nagarjunaakkineni


సినిమా ఇండస్ట్రీ పెద్దలే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ గతంలో నానా హంగామా చేసిన శ్రీ రెడ్డి మరోసారి విజృంభిస్తోంది. సోషల్ మీడియా వేదికగా తనకు ఏదనిపిస్తే అది ఓపెన్ గా చెప్పేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లి అక్కడే సెటిలైన శ్రీ రెడ్డి.. ఈ మధ్యకాలంలో మళ్లీ మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. తెలుగు, తమిళ సినీ ప్రముఖులను వదిలి పెట్టని శ్రీ రెడ్డి తాజాగా అక్కినేని నాగచైతన్య పై డిఫరెంట్ యాంగిల్‌లో కామెంట్ చేసింది.

Recommended