4 years ago

Rakul Preet Singh Preferred Akkineni Nagarjuna To His Son Naga Chaitanya? | Filmibeat Telugu

Filmibeat Telugu
Filmibeat Telugu
Actress Rakul Preet Singh rejected an offer to play the female lead opposite Naga Chaitanya in Venky Mama in a bid to work with the actor's father Akkineni Nagarjuna in Manmadhudu 2.
#RakulPreetSingh
#NagaChaitanya
#AkkineniNagarjuna
#VenkyMama
#Manmadhudu2
#venkatesh
#tollywood

దక్షిణాదిలో రకుల్ ప్రీత్ సింగ్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నది. హిట్టు, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకొంటున్నది. తాజాగా టాలీవుడ్‌లో రకుల్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. నాగచైతన్యతో సినిమాను వదులుకొని నాగార్జునకు ఓటేయ్యడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

Browse more videos

Browse more videos