తందూరీ చాయ్, తందూరీ కాఫీ | ఆ టేస్టే వేరు

  • 2 years ago
తందూరీ చికెన్ మనకు తెలిసిందే. మరి తందూరీ చాయ్, తందూరీ కాఫీ గురించి ఎప్పుడైనా విన్నారా... మనం ఎన్ని రకాల టీలూ, కాఫీలూ తాగినా... తందూరీ టీ, తందూరీ కాఫీ టేస్ట్ మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. వాటి టేస్ట్ చూడాలంటే... కడక్ తందూరి స్టాల్‌కి వెళ్లాలి. ఇది మహారాష్ట్ర.. థానే జిల్లా... ముంబ్రాలోని కౌసాలో... సిమ్లా పార్క్ దగ్గరకు వెళ్తే... అక్కడి తలావ్ పాలీ రోడ్డులో ఉంది. మరి అక్కడ ఈ ప్రత్యేక టీ, కాఫీలను ఎలా చేస్తున్నారో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం.

Recommended