బంగాళాదుంపల చాట్.. టేస్ట్ మామూలుగా ఉండదు

  • 2 years ago
మీకు పానీ పూరీ అంటే ఇష్టమేనా... దాని కంటే రుచికరమైనది ఒకటుంది. అదే ఆలూ చాట్. అచ్చం పానీ పూరీ లాగానే దీన్ని కూడా తయారుచేస్తారు. కాకపోతే దీన్లో మసాలా కూరేందుకు బంగాళాదుంపలను ఉపయోగిస్తారు. ముంబైలోని... సియోన్‌లో రోడ్ నంబర్ 6లోని ఇందిరా మార్కెట్‌కి దగ్గర్లో అంకుర్ డ్రై ఫ్రూట్స్ ఎదురుగా ఉన్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్... ఆలూ చాట్‌కి ఫేమస్. మరి దాన్ని ఎలా తయారు చేస్తున్నారో ఈ వీడియో చూసి తెలుసుకుందాం.

Recommended