గుడ్డుతో అదిరిపోయే ఈజీ రెసిపీ.. టేస్ట్ చూస్తే స్వర్గమే

  • 2 years ago
స్ట్రీట్ ఫుడ్ అంటే మనలో చాలా మందికి ఎంతో ఇష్టం. అందులోనూ గుడ్లతో చేసే అండా ఖండోలీ టేస్ట్ ఓ రేంజ్‌లో ఉంటుందంటారు ఆహార ప్రియులు. ముంబైలోని... వెస్ట్ మలాడ్‌లో.. ఎవెర్ షైన్ మాల్ ఎదురుగా ఉన్న జిమ్మా కాంప్లెక్స్‌లో ఈ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ఉంది. అక్కడ రకరకాల స్పైసెస్‌తో అండా ఖండోలీ చేస్తున్నారు. అది అక్కడ ఎంతో ఫేమస్. మరి దాన్ని ఎలా తయారు చేస్తున్నారో ఈ వీడియో చూసి తెలుసుకుందాం.

Recommended