కుండలో బొగ్గులపై కాల్చే ఆలూ ఉల్లి కుల్చా.. తిని తీరాల్సిందే

  • 2 years ago
కుండలో బొగ్గులు వేసి.. వాటిని కాల్చి... ఆ కుండకు... బంగాళాదుంప ఉల్లిపాయల చపాతీని అంటించి... బొగ్గుల వేడితో కాల్చి తయారుచేసే ఆలూ ఆనియన్ కుల్చా ఎప్పుడైనా తిన్నారా. ఒక్కసారి తింటే... జీవితంలో వదలరు. అంత టేస్టీగా, కరకరలాడుతూ ఉంటుంది. అందులో మసాలాలు చాలా రుచికరంగా ఉంటాయి. ముంబై.. థానేలోని.. ఖోపట్‌లో.. సోహాన్ టవర్ ఎదురుగా... కా సే కుల్చా స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ఉంది. అది బంగాళాదుంప, ఉల్లి కుల్చాకు ఫేమస్. మరి దాన్ని ఎలా తయారు చేస్తున్నారో ఈ వీడియో చూసి తెలుసుకుందాం.

Recommended