ట‌మోటా బిరియానీ త‌యారీ

  • 3 years ago
రైస్‌, ట‌మోటా, కొబ్బ‌రి పాలు, కూర‌గాయ‌లు మ‌రియు ఇత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో ట‌మోటా బిరియానీ త‌యారుచేస్తారు. ఇది పూర్తిగా శాఖాహార ఆహారం. ట‌మోటా బిరియానీ త‌యారీ గురించి మ‌రింత స‌మాచారం ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.