నెల్లూరు జిల్లా కందుకూరు డివిజన్ ఉలవపాడు మండలంలోని ఓ గ్రామం కరేడు. సముద్ర తీరంలో ఉన్న కరేడులో ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు 8,338 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గత మార్చిలో ప్రకటించింది. అందులో భాగంగానే 4,855 ఎకరాల భూ సేకరణకు జూన్ 22న ఐదు నోటిఫికేషన్లు జారీ చేసింది. వ్యవసాయ భూమితో పాటు 300కు పైగా ఇళ్లను కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా తొలగిస్తామని నోటిఫికేషన్‌లో ప్రకటించారు. ఇటువంటి సందర్భంలో తమ పొలాలు, ఇళ్లు ఇస్తే తాము ఎలా జీవించాలని ఆందోళన బాటపట్టారు. ఆదివారం జరిగిన పోరాటమే ఇందుకు నిదర్శనం. వీరంతా ఎస్‌సి, ఎస్‌టి, బిసి కులాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు. కడేరు గ్రామస్తులకు అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలస్తున్నాయి
Karedu, a peaceful coastal village in Ulavapadu mandal of Nellore district, is now gripped by fear and unrest. With the Ramaayapatnam Port coming up, the Andhra Pradesh government has announced several large-scale projects—including the Indosol Solar Project, for which 8,338 acres of land has been allocated.
🚨 On June 22, land acquisition notifications were issued for 4,855 acres, including agricultural land and 300+ homes in multiple villages: