Kasireddy Rajasekhar Reddy Not appear for SIT Investigation: మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మరోసారి గైర్హాజరయ్యారు. సిట్ తాఖీదులు బేఖాతరు చేస్తూ ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని పరారీలో ఉన్నారు. ఇతనికి గత ప్రభుత్వ హయాంలో కీలకపోస్టులో పనిచేసి ఓ ఐపీఎస్ అధికారి తెరవెనక ఉండి సాయం చేస్తున్నట్లు సమాచారం.