Group-1 Ranker Bhavya from Warangal : నీలో ఎంత ప్రతిభ ఉన్నా, ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తెనే ఉన్నతస్థాయికి చేరుకుంటాం. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఇంకేదైనా, ఈ విషయాన్ని ముందే గుర్తించారు వరంగల్‌కు చెందిన భవ్య. తన భవితను మెరుగ్గా తీర్చిదిద్దుకునేందుకు ప్లాన్ ప్రకారం చదువుకున్నారు. ఫలితంగా తెలంగాణ గ్రూప్-1 పరీక్షల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో 521 మార్కులు సాధించి, 9వ ర్యాంకుతో తలుక్కున మెరిశారు. భవిష్యత్తులో ఉన్నతస్థాయికి చేరుకోవడానికి హార్డ్‌వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలంటున్న భవ్యతో ఈటీవీ భారత్ చిట్‌చాట్.