Snake Bite To SSC Exam Chief Superintendent at Palnadu District : పల్నాడు జిల్లా చిలకలూరిపేట వేద ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్షా కేంద్రంలో చీఫ్ సూపరిటెండెంట్ ఘంటసాల కరిముల్లా పాము కాటుకు గురయ్యాడు. ఉపాద్యాయులు తెలిపిన వివరాల ప్రకారం పరీక్ష ప్రారంభమయ్యే సమయంలో చుట్టుపక్కల పొలాల నుంచి మూడో నెంబర్ గది వద్దకు పాము వచ్చింది.