Tenders for iconic Towers at Amaravati Soon : అమరావతి పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు నిర్మాణాలకు టెండర్లు ఖరారు కాగా కీలకమైన ఐకానిక్ టవర్ల పనులకు తర్వలోనే టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో పాటు రోడ్ల నిర్మాణం పైనా సర్కార్ దృష్టి సారించింది.