Young entrepreneur Ramkumar from Vijayawada: ఆ యువకుడికి చిన్ననాటి నుంచి సొంత ప్రాంతంలోనే పారిశ్రామికవేత్తగా ఎదగాలని కోరిక. ఉన్నత చదువుల కోసం ఇతరదేశాలకు వెళ్లినా చదువు పూర్తయిన తర్వాత సొంత ప్రాంతానికి చేరుకున్నాడు. అప్పటికే తండ్రి నడుపుతున్న పరిశ్రమ నిర్వహణ చేపట్టి కోట్ల రూపాయల టర్నోవర్కు చేర్చాడు. తను సొంతగా మరో పరిశ్రమ ఏర్పాటు చేసి యువతకు ఉపాధిని కల్పిస్తూ మన్నలు పొందుతున్నాడు.