Siddipet Traffic ACP Caught Drunk And Drive in Madhura Nagar : హైదరాబాద్లోని మధురానగర్ రోడ్డుపై ఓ వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఈ క్రమంలో తానో పోలీస్ అధికారినని ట్రాఫిక్ పోలీసులపై చిందులు తొక్కాడు. నడి రోడ్డుపై నానా రభస చేసి పోలీసు శాఖ పరువును బజారుపాలు చేశాడు! ఇంతకీ ఏం జరిగిందంటే.