Parents Died in House Collapse Incident Three Children Orphaned in Anantapur : ముగ్గురు పిల్లలు ఇల్లు కూలిన ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయారు. తల దాచుకునేందుకు నీడ లేక బంధువుల వద్ద ఆశ్రయం పొందుతున్నారు. అన్న కూలీ పనులు చేస్తూ తమ్ముడిని, దివ్యాంగురాలైన చెల్లిని పోషిస్తున్నాడు. దినదినం దుర్భర జీవనం గడుపుతున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మనసున్న దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఆ పిల్లలు.