Crowd at Gold Shops on the Occasion of Dhanteras: పండుగలు, శుభకార్యాల సమయంలో బంగారం కొనుగోలు చేయడం భారతీయులకు అలవాటు. ధన త్రయోదశి వంటి మంచి రోజుల్లో పసిడి కొనుగోలు చేయడాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఆ రోజు బంగారం కొనుగోలు చేసి లక్ష్మీదేవికి పూజలు చేస్తే సిరిసంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం.