Vizianagaram District Police Organized Awareness Program on Drugs : రోజురోజూకు మాదకద్రవ్యాల మత్తు కళాశాలలోకి వ్యాపిస్తోంది. దీంతో ఎంతోమంది యువత తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ సమస్య పెచ్చుమిరితే భావితరాల భవిష్యత్తు అంధకారమవుతుంది. ఈ సమస్యకు ఇకనైనా చెక్ పెట్టాలని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ "సంకల్పం" అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రారంభ కార్యక్రమానికి కళాశాలల విద్యార్థులను ఆహ్వానించి అవగాహన కల్పించారు. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.