E-Pahara Police Patrolling: నేరాల నియంత్రణకు గస్తీ విధానంలో సరికొత్త మార్పులకు పోలీసులు శ్రీకారం చుట్టారు. మేరకు 'ఈ-పహరా' విధానాన్ని విజయవాడ కమిషనరేట్లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ-పహరా ద్వారా బ్లేడ్ బ్యాచ్, గంజాయి విక్రయదారులు, దొంగతనాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు వంటి నేరాలను నియంత్రించేందుకు ఈ విధానం అక్కరకొస్తుంది.