Minister Anagani In Idi Manchi Prabhutvam Program in Bapatla : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న కారణంగా కూటమి నేతలు ఇది మంచి ప్రభుత్వం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేపడుతున్న సంక్షేమం, అభివృద్ది పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.