One Person Died in a Landslide at Machavaram: విజయవాడలో కొండచరియలు మీద పడి ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కొండ అంచున చెట్లు నరుకుతుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మద్యం మత్తులో మున్నేరులో దూకి గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.