Damage to Electronic And Home Appliances Due to Floods in Vijayawada : విజయవాడ ముంపు ప్రాంతాల్లో వరద వీడుతోంది. బాధితులకు వేదన ఉబికి వస్తోంది. ముంపు వీడుతున్న తరుణంలో చిరు వ్యాపారులు నుంచి ఇంట్లో ఉన్న గృహిణిల వరకు ఎవరిని కదిపిన సర్వం కొల్పోయామని ఘొల్లుమంటున్నారు. బుడమేరుకు గండి తమ బతుకు బండిని కుప్పకూల్చిందని గుండెలవిసేలా రోదిస్తున్నారు.