YS Sharmila Visit To Vijayawada Singh Nagar : విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ మూడు రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు బాధితులకు సహాయం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సింగ్‌నగర్ వాసులను షర్మిల పరామర్శించారు.