Skip to playerSkip to main contentSkip to footer
  • 9/3/2024
YS Sharmila on Mumbai Actress Kadambari Jethwani Case: కాదంబరి జత్వానీ కేసు పెట్టబోతే అక్రమంగా నిర్బంధించి తొక్కి పడేశారని, మహిళను ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం దుర్మార్గమని షర్మిల నిప్పులు చెరిగారు. ఇద్దరు కుమార్తెలున్న జగన్‌, జత్వానీకి జరిగిన అన్యాయంపై ఎందుకు ఆలోచించలేదు? అని సూటిగా ప్రశ్నించారు. గుడ్లవల్లేరు కళాశాలలో హిడెన్‌ కెమెరాల ఘటన ఫేక్‌ న్యూస్‌ అని భావిస్తున్నామని వెల్లడించారు.

Category

🗞
News

Recommended