Puvvada Ajay Fires On CM Revanth : వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారంలా పర్యటించారని బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. వరద బాధితులకు బీఆర్ఎస్ నేతలు సాయమందిస్తుంటే కాంగ్రెస్ వారు దాడులు చేశారని ఆరోపించారు. ప్రజలను కాపాడటంలో ప్రభుత్వం, మంత్రులు విఫలం అయ్యారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై పలు విమర్శలు గుప్పించారు.