CM Review On Ganesh Festival : అనుమతి తీసుకుంటే గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. హుస్సేన్‌సాగర్‌తోపాటు ఇతర జలాశయాల్లోనూ నిమజ్జనం చేయాలని నిర్వాహకులకు సూచించారు. మండపాలు, డీజేలు విషయంలో కోర్టుల మార్గదర్శకాల పాటించాలని స్పష్టం చేశారు. వచ్చే నెల 17న గణేశ్ నిమజ్జనం ఉన్న దృష్ట్యా మిలాద్-ఉన్-నబి ప్రదర్శనల్ని 19న నిర్వహించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరగా మిలాద్ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు.
CM ON FREE POWER FOR GANESH PANDALS CM REVIEW ON GANESH FESTIVAL