Food Supply Contract for Anna Canteens to Akshayapatra Foundation: అన్నార్తుల ఆకలి తీర్చుతోన్న అన్న క్యాంటీన్ల వెనుక అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. పేదలకు మూడు పూటలా నాణ్యమైన భోజనం అందించే బాధ్యతను ప్రభుత్వం అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అప్పగించింది. ఒకేసారి వేలాది మందికి భోజనం ఎలా తయారుచేస్తారు..? అన్న క్యాంటీన్లకు ఎలా తరలిస్తారు..? దీని వెనుక ఉన్న ఆంశాలను తెలుసుకుందాం..