తిరుమల కొండపై కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్నే కాదు దర్శనం తర్వాత శ్రీవారి అన్నప్రసాదాన్నీ భక్తులు అంతే పవిత్రంగా స్వీకరిస్తారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో రోజూ 2 లక్షల మంది భోజనం చేస్తారు. కానీ జగన్ జమానాలో అన్నప్రసాద వితరణపై ఎన్నడూలేనన్ని విమర్శలు వెల్లవెత్తాయి.