Young Man Seshadri Donate Blood 44 Times in Anantapur : సకాలంలో రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాల్లో చనిపోయేవారు కొందరైతే తీవ్ర గాయలతో ఆస్పత్రిలో చేరి రక్తం అందక మృతి చెందుతున్న వారు మరికొందరు. అందుకే రక్తదానాన్ని ప్రాణదానంతో సమానం అంటారు. ఆ బాధితుల బాధలు, ఇబ్బందులు కళ్లారా చూశాడో యువకుడు. మనమిచ్చే రక్తం మరొకరి ప్రాణాలు కాపాడుతుందని భావించాడు. "అనంత ఆసరా" అనే సంస్థ నెలకొల్పి 44 సార్లు రక్తదానం, సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్నాడు.