Nellore Youth Beach Kabaddi: నెల్లూరు యువత బీచ్ కబడ్డీలో రాణిస్తోంది. జాతీయ స్థాయిలో అనేక మెడల్స్ అందుకుని అదరగొడుతున్నారు. త్వరలో ఇరాన్లో జరగబోయే అంతర్జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధం అవుతున్నారు. వారి శిక్షణకు ప్రభుత్వం సహకారం అందిస్తే మరిన్ని పతకాలు తీసుకొస్తామని అంటున్నారు.