Tulasi Reddy Comments on YS Jagan Security: జగన్ 139 మంది గన్మెన్లను అడుగుతున్నది భద్రత కోసం కాదని, స్టేటస్ కోసమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. స్టేటస్ కోసం గన్మెన్లను ఇవ్వడం సరి కాదని, ప్రస్తుతం జగన్ ఎమ్మెల్యే మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రతిపక్ష నాయకుని హోదా కోసం జగన్ హైకోర్టులో పిటిషన్ వేయడం విడ్డూరంగా ఉందన్నారు.