MLA Katipally Venkataramana Reddy Speech in Assembly : ఎమ్మెల్యే అంటే ఏదో అనుకున్నానని, కొత్తగా వచ్చిన తాను అసెంబ్లీలో చాలా మాట్లాడాలని బడి పిల్లాడిలా ఎన్నో రాసుకున్నానని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి తెలిపారు. కానీ హౌస్లో మాత్రం ర్యాగింగ్ చేసే విధంగా పరిస్థితులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. రన్నింగ్ కామెంటరీ కాదు, సభ మర్యాదలు గౌరవించాలని సభ్యులనుద్దేశించి అన్నారు.