Investigation Speeded up Madanapalle Sub Collector Office Case : అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసు దహనం కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. మూడు రోజుల నుంచి పోలీసులు, సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలువురు అధికారులపై వేటు వేయాగా మరి కొంత మందిని అదులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ఘటనలో కుట్ర కోణాన్ని వెలికితీయడానికి అధికార బృందం చర్యలు చేపట్టింది.